Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh Assembly Constituency List
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు జిల్లాలు వారీగా
అనంతపురం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
267
రాయదుర్గం
డీ.హిరేహల్, రాయదుర్గం, కనేకల్, బొమ్మనహల్, గుమ్మగట్ట.
268
ఉరవకొండ
విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెలగుప్ప, కూడేరు.
269
గుంతకల్లు
గుంతకల్లు, గుత్తి, పామిడి.
270
తాడిపత్రి
పెద్దవడుగూర్, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూర్.
271
సింగనమల (ఎస్.సి.)
గార్లదిన్నె, సింగనమల, పుత్లూరు, యెల్లనూరు, నర్పల, బి.కె.సముద్రం.
272
అనంతపురం అర్బన్
అనంతపురం మండలం పాక్షికం. అనంతపురం (ం+ఓఘ్) (పాక్షికం) అనంతపురం (ం) - వార్డు నెం. 1 నుండి 28, నారాయణపురం (ఓఘ్) - వార్డు నెం. 29, కక్కలపల్లి (ఋ) (ఓఘ్) (పాక్షికం) - వార్డు నెం. 30, అనంతపురం (గ్రామీణ) (ఋ) (ఓఘ్) - వార్డు నెం. 31.
273
కళ్యాణదుర్గం
బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు.
274
రాప్తాడు
ఆత్మకూరు, రాప్తాడు, పాపంపేట (సి.టి.), కనగానపల్లి, సి.కె.పల్లి, మరియు రామగిరి మండలాలు. అనంతపురం (మండలం) పాక్షికం, కొడిమి, తాతిచెర్ల, సోమనదొడ్డి, రాచనపల్లి, సజ్జలకాలువ, కురుగుంట, గొల్లపల్లి, కమారుపల్లి, అలమూరు, కాటిగానికాల్వ, కక్కలపల్లి (గ్రామీణ), ఉప్పరపల్లి, ఇటికలపల్లె, జంగాలపల్లి, కందకూరు, చియ్యేడు మరియు మన్నిల గ్రామాలు.
275
మడకశిర
మడకశిర, అమరాపురం, గుడిబండ, రొల్ల మరియు అగలి మండలాలు.
276
హిందూపూర్
హిందూపురం, లేపాక్షి మరియు చిలమతూరు మండలాలు.
277
పెనుకొండ
పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమిందేపల్లి మరియు రొద్దం మండలాలు.
278
పుట్టపర్తి
నల్లమాడు, బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, ఓబులదేవుని చెరువు మరియు ఆమడగూరు మండలాలు.
279
ధర్మవరం
ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మరియు ముదిగుబ్బ మండలాలు.
280
కదిరి
తలుపుల, నంబులిపులికుంట, గాండ్లపెంట, కదిరి, నల్ల చెరువు మరియు తనకల్ మండలాలు.
అనంతపురం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 14
చిత్తూరు జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
281
తంబళ్ళపల్లె
ములకలచెరువు, తంబళ్ళపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బీ.కొత్తకోట.
282
పీలేరు
గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, పీలేరు, కలికిరి, వాయల్పాడు.
283
మదనపల్లి
మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం.
284
పుంగనూరు
సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల.
285
చంద్రగిరి
తిరుపతి (గ్రామీణ), చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, యెర్రావారిపాలెం, తిరుపతి (పట్టణ) పాక్షికం, కొంకచెన్నయ్యగుంట, మంగళం మరియు చెన్నయ్యగుంట గ్రామాలు.
286
తిరుపతి
తిరుపతి (పట్టణ మండలం) పాక్షికం, తిరుమల (City) తిరుపతి (NMA) (CT) అక్కరపల్లె (ఛ్ట్) తిరుపతి (M+OG) (పాక్షికం
287
శ్రీకాళహస్తి
రేణిగుంట, యేర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు.
288
సత్యవేడు (ఎస్.సి.)
నిండ్ర, బి.ఎన్.కండ్రిగ, వరదయ్యపాలెం, కె.వి.బి.పురం, పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం.
289
నగరి
నారాయణవనం, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట.
290
గంగాధరనెల్లూరు (ఎస్.సి.)
వెదురుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, ఎస్.ఆర్.పురం, జి.డి.నెల్లూరు, పాలసముద్రం.
291
చిత్తూరు
చిత్తూరు, గుడిపాల.
292
పూతలపట్టు (ఎస్.సి.)
పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి, బంగారుపాలెం, యాదమరి.
293
పలమనేరు
గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, పెద్దపంజాణి.
294
కుప్పం
శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం.
చిత్తూరు జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 14
పేజ్ నేవిగేషన్
అదిలాబాదు
నిజామాబాదు
కరీంనగర్
మెదక్
రంగారెడ్డి
హైదరాబాదు
మహబూబ్ నగర్
నల్గొండ
వరంగల్
విజయనగరం
శ్రీకాకుళం
వరంగల్
విశాఖపట్టణం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణా
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
వైఎస్ఆర్
కర్నూలు
అనంతపురం
చిత్తూరు
Page 1 2 3 4 5 6 7 8
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]