Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Garaga Nrutyam
గరగ నృత్యం
garaga dance, garaga dance history, garaga dance photos,images, garaga dance videos, garaga nrutyam, garagalu, garaga dance songs, jathara,devatha
  

  గ్రామదేవతకు జాతరగానీ,సంబరం చేసే సమయంలో గరగల వారు వీటీని తలపై ధరించి డప్పుల శబ్దానికి అనుగుణంగా లయబద్దంగా నృత్యం చేస్తూ ఊరంతా తిరుగుతారు.ఇత్తడితో ప్రత్యేకంగా చెయ్యబడిన పూర్ణకుంభంలాంటి పాత్రని గరగ అని అంటారు.ఈ పాత్రపైన ఐదు తలలు కలిగిన సర్పం ప్రతిమ ఉంటుంది.
జాతర జరిగే సమయంలో పూజారి అమ్మవారిని తల్లీ నీకు జాతర మహుత్సవాలు చేస్తున్నాము కావున నువ్వు ఈ గరగలోకి అవహించమ్మా..అని ప్రార్ధిస్తాడు.అపుడు అమ్మవారు ఆ గరగలోనికి అవహిస్తుందని భక్తుల నమ్మకం.అపుడు ఆగరగకు పూజాదులు నిర్వహించి పసుపు-కుంకుమలు మరియు వస్త్రముతో అలంకరిస్తారు.
ఇలా అలంకరించిన అమ్మవారిని ప్రతి స్వరూపమైన గరగని కాళ్ళకి గజ్జెలు కట్టుకుని ప్రత్యేక వస్త్రాలను ధరించి గణాచారి శిరస్సుపై ఉంచుకుని నృత్యం చేస్తూ ఊరిలోని ప్రతి ఇంటికి తిరుగుతాడు.ముఖ్యంగా రజక,కుమ్మరి కులాలకు చెందిన వ్యక్తులు ఈ గరగలను ఎత్తుకుంటారు.
గరగలను తలపై ఎత్తుకుని వచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చినపుడు భక్తులు అ గరగలని అమ్మవారి స్వరూపంగా భావించి ధూప,దీప నైవేద్యాలు సమర్పిస్తారు.సాధారణంగా ఈ గరగల నృత్యం చేసేవారు సుమారు ఆరు నుండి 16 మంది వరకూ ఉండేదరు.వీరు డప్పుల శబ్దానికి అనుగుణంగా గరగని కిందకి పడనివ్వకుండా చేసే నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]