Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh lok sabha Constituencies
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాలు వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు
వరుస సంఖ్య
లోకసభ నియోజకవర్గం పేరు
శాసనసభ నియోజకవర్గాలు-294 (వాటి వరుస క్రమం)
1
ఆదిలాబాదు
1. సిర్పూర్, 5. ఆసిఫాబాద్ (ఎస్టీ), 6 ఖానాపూర్ (ఎస్టీ), 7. ఆదిలాబాదు, 8. బోథ్ (ఎస్టీ), 9. నిర్మల్, 10. ముథోల్.
2
రామగుండం (ఎస్.సి.)
2. చెన్నూరు (ఎస్.సి), 3. బెల్లంపల్లి (ఎస్.సి), 4. మంచిర్యాల, 22. ధర్మపురి (ఎస్.సి), 23. రామగుండం, 24. మంథని 25. పెద్దపల్లి.
3
కరీంనగర్ (ఎస్.సి.)
26. కరీంనగర్, 27. చొప్పదండి (ఎస్.సి), 28. వేములవాడ, 29. సిరిసిల్ల, 30. మానకొండూరు (ఎస్.సి.), 31. హుజురాబాదు, 32. హుస్నాబాద్.
4
నిజామాబాదు
11. ఆర్మూర్, 12. బోధన్, 17. నిజామాబాదు, 18. నిజామాబాదు గ్రామీణ, 19. బాల్కొండ, 20. మెట్‌పల్లి, 21. జగిత్యాల.
5
జహీరాబాదు
13. జుక్కల్ (ఎస్.సి.), 14. బాన్‌స్‌వాడ, 15. ఎల్లారెడ్డి, 16. కామారెడ్డి, 35. నారాయణ్‌ఖేడ్, 36. అందోల్ (ఎస్.సి.), 38. జహీరాబాద్ (ఎస్.సి.).
6
మెదక్
33. సిద్దిపేట, 34. మెదక్, 37. నర్సాపూర్, 39. సంగారెడ్డి, 40. పటాన్‌చెర్వు, 41. తూప్రాన్, 42. గజ్వేల్.
7
మల్కజ్‌గిరి
43. మేడ్చల్, 44. మల్కాజ్‌గిరి, 45, కుత్బుల్లాపూర్, 46. కూకట్‌పల్లి, 47. ఉప్పల్, 49. ఎల్బీనగర్, 71. సికింద్రాబాద్ కంటోన్మెంట్.
8
సికింద్రాబాదు
57. ముషీరాబాద్, 59. అంబర్‌పేట్, 60. హిమాయత్‌నగర్, 61. బంజారా-జూబిలీహిల్స్, 62. యూసుఫ్‌గూడ, 63. నాంపల్లి, 70. సికింద్రాబాదు (ఎస్.సి.)
9
హైదరాబాదు
58. మలక్‌పేట, 64. కార్వాన్, 65. గోషామహల్, 66. చార్మినార్, 67. చాంద్రాయణగుట్ట, 68. ఫలక్‌నుమా, 69. బహదూర్‌పూరా.
10
చేవెళ్ళ
50 మహేశ్వరం, 51 రాజేంద్రనగర్, 52 శేరిలింగంపల్లి, 53 చేవెళ్ళ, 54 పరిగి, 55 వికారాబాదు, 56 తాండూరు
11
మహబూబ్ నగర్
72 కొడంగల్, 73 నారాయణపేట, 74 మహబూబ్ నగర్, 75 జడ్చర్ల, 76 దేవరకద్ర, 77 మక్తల్, 84 షాద్‌నగర్
12
నాగర్‌కర్నూలు
78 వనపర్తి, 79 గద్వాల, 80 ఆలంపూర్, 81 నాగర్‌కర్నూలు, 82 అచ్చంపేట, 83 కల్వకుర్తి,85 కొల్లాపూర్
13
నల్గొండ
48. ఇబ్రహీంపట్నం, 86 దేవరకొండ, 87 నాగార్జునసాగర్, 88 మిర్యాలగూడ, 89 హుజుర్‌నగర్, 92 నల్గొండ,
14
భువనగిరి
90. కోదాడ, 91. సూర్యాపేట, 94. భువనగిరి, 95. నకిరేకల్, (ఎస్.సి.), 96. తుంగతుర్తి, (ఎస్.సి.), 97. అలేరు, 98. జనగామ.93 మునుగోడు
15
వరంగల్ (ఎస్.సి.)
99. స్టేషన్ ఘనపూర్ (ఎస్.సి.), 100. పాలకుర్తి, 104. పరకాల, 105. వరంగల్ తూర్పు, 106. వరంగల్ పశ్చిమ, 107. హనుమకొండ (ఎస్.సి.), 108. భూపాలపల్లి.
16
మహబూబాబాద్
101. డోర్నకల్ (ఎస్.టి.), 102. మహబూబాబాద్ (ఎస్.టి.), 103. నర్సంపేట (ఎస్.టి.), 109. ములుగు, 110. పినపాక (ఎస్.టి.), 111. ఎల్లందు (ఎస్.టి.), 119. భద్రాచలం (ఎస్.టి.).
17
ఖమ్మం
112. ఖమ్మం, 113. పాలేరు, 114. మధిర (ఎస్.సి.), 115. వైరా, 116. సత్తుపల్లి (ఎస్.సి.), 117. కొత్తగూడెం (ఎస్.టి.) 118. అశ్వరావుపేట (ఎస్.టి.).
18
అరుకు (ఎస్.టి.)

130. కురుపాం (ఎస్.టి.), 131. పార్వతీపురం (ఎస్.సి.), 132. సాలూరు (ఎస్.టి.), 146. మాడుగుల, 147. అరకు లోయ (ఎస్.టి.), 148. పాడేరు (ఎస్.టి.) మరియు

172. రంపచోడవరం (ఎస్.టి.).

19
శ్రీకాకుళం
120. ఇచ్ఛాపురం, 121. పలాస, 122. టెక్కలి, 123. పాతపట్నం, 124. శ్రీకాకుళం, 125. ఆముదాలవలస మరియు 127. నరసన్నపేట.
20
విజయనగరం
126. ఎచ్చెర్ల, 128. రాజాం (ఎస్.సి.), 129. పాలకొండ (ఎస్.టి.), 133. బొబ్బిలి, 134. చీపురుపల్లి, 136. భోగాపురం 137. విజయనగరం.
21
విశాఖపట్టణం
135. గజపతినగరం, 138. శృంగవరపుకోట, 139. భీమిలి, 140. తూర్పు విశాఖపట్నం, 141. దక్షిణ విశాఖపట్నం, 142. ఉత్తర విశాఖపట్నం, 143. పశ్చిమ విశాఖపట్నం.
22
అనకాపల్లి
144. గాజువాక, 145. చోడవరం, 149. అనకాపల్లి, 150. పెందుర్తి, 151. ఎలమంచిలి, 152. పయకరావుపేట (ఎస్.సి.), 153. నర్సీపట్నం.
23
కాకినాడ
154. తుని, 155. ప్రత్తిపాడు, 156. పిఠాపురం, 157. కాకినాడ గ్రామీణ, 158. పెద్దాపురం, 160. కాకినాడ సిటీ, 171. జగ్గంపేట.
Page 1 2
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]