Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh Assembly Constituency List
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు జిల్లాలు వారీగా
విశాఖపట్టణం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
139
భీమిలి
ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మరియు విశాఖపట్టణం రూరల్ మండలాలు.
140
విశాఖపట్టణం తూర్పు
విశాఖపట్టణం (Urban) మండలం (Part)విశాఖపట్టణం (M Corp.) - Ward No.1 to 11 and 53 to 55.
141
విశాఖపట్టణం దక్షిణం
విశాఖపట్టణం (Urban) మండలం (Part)విశాఖపట్టణం (M Corp.) - Ward No.12 to 34, 42 to 43 and 46 to 48.
142
విశాఖపట్టణం ఉత్తరం
విశాఖపట్టణం (Urban) మండలం (Part)విశాఖపట్టణం (M Corp.) - Ward No.36 to 41, 44 to 45 and 49 to 52.
143
విశాఖపట్టణం పడమర
విశాఖపట్టణం (Urban) మండలం (Part)విశాఖపట్టణం (M Corp.) - Ward No.35 and 56 to 71.
144
గాజువాక
గాజువాక మండలం.
145
ఛోడవరం
ఛోడవరం , బుచ్చయ్యపేట, రావికమత మరియు రోలుగుంట మండలాలు.
146
మాడుగుల
మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మరియు K.కోటపాడు మండలాలు.
147
అరకు వేలి (ST)
ముంచింగు పుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు వేలి, హుకుంపేట మరియు అనంతగిరి మండలాలు.
148
పాడేరు (ST)
పాడేరు, G.మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీది మరియు కొయ్యూరు మండలాలు.
149
అనకాపల్లి
కశింకోట మరియు అనకాపల్లి మండలాలు.
150
పెందుర్తి
పెద గంట్యాడ, పరవాడ, సబ్బవరం మరియు పెందుర్తి మండలాలు.
151
ఎలమంచిలి
రాంబిల్లి, మునగపాక, అఛ్యుతాపురం మరియు ఎలమంచిలి మండలాలు.
152
పాయకరావుపేట (SC)
కోట వురట్ల, నక్కపల్ల్లి, పాయకరావుపేట మరియు S.రాయవరం మండలాలు.
153
నర్సీపట్నం
నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం మరియు మాకవరపాలెం మండలాలు.
విశాఖపట్టణం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 15
తూర్పుగోదావరి జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
154
తుని
తొండంగి, కోటనందూరు మరియు తుని మండలాలు.
155
ప్రత్తిపాడు
శంకవరం, ప్రత్తిపాడు ఏలేశ్వరం మరియు రవుతులపూడి మండలాలు.
156
పిటాపురం
గొల్లప్రోలు, పిటాపురం మరియు U. కొత్తపల్లి మండలాలు.
157
కాకినాడ రూరల్
కరప మరియు కాకినాడ రూరల్ మండలాలు కాకినాడ అర్బన్ మండలాలు(పార్ట్)కాకినాడ అర్బన్ (M) (పార్ట్)కాకినాడ (M) - Ward No.66 to 70.
158
పెద్దాపురం
సామర్లకోట మరియు పెద్దాపురం మండలాలు.
159
అనపర్తి
పెదపూడి, బిక్కవోలు, రంగంపేట మరియు అనపర్తి మండలాలు.
160
కాకినాడ సిటి
కాకినాడ అర్బన్ మండలం (పార్ట్)కాకినాడ అర్బన్ (M) (పార్ట్)కాకినాడ(M) - Ward No.1 to 65.
161
రామఛంద్రాపురం
కాజలూరు, రంపచోడవరం మరియు తాల్లరేవు మండలాలు.
162
ముమ్మిడివరం
పామర్రు,పోలవరం, ముమ్మిడివరం మరియు కాట్రేనికోన మండలాలు.
163
అమలాపురం(SC)
ఉప్పలగుప్తం, అల్లవరం మరియు అమలాపురం మండలాలు.
164
రాజోలు (SC)
రాజోలు , మలికిపురం మరియు సఖినేటిపల్లి మండలాలు.మామిడికుదురు మండలం (పార్ట్)మామిడికుదురు, గెద్దాడ, ఇదరాడ, కొమరాడ, మగటపల్లి మరియు గోగన్నమటం గ్రామాలు.
165
గన్నవరం(SC)
P.గన్నవరం, అంబాజిపేట మరియు ఐనవల్లి మండలం మామిడికుదురు మండలం (పార్ట్)పెదపట్నం, అప్పనపల్లి, బొట్లకుర్రు

దొడ్డవరం, పాశర్లపూడి, నగరం, మొగలికుదురు, మాకన్నపాలెం, లూటుకుర్రు, పాశర్లపూడిలంక మరియు ఆదుర్రు గ్రామాలు.

166
కొత్తపేట
రావులపాలెం, కొత్తపేట , ఆత్రేయపురం మరియు ఆలమూరు మండలాలు.
167
మండపేట
మండపేట , రాయవరం మరియు కపిలేశ్వ్రరపురం మండలాలు.
168
రాజానగరం
రాజానగరం , సీతానగరం మరియు కోరుకొండ మండలాలు.
169
రాజమండ్రి అర్బన్
రాజమండ్రి అర్బన్ మండలం (పార్ట్) రాజమండ్రి (M Corp.) (పార్ట్) రాజమండ్రి (M Corp.) - Ward No. 7 to 35 మరియు 42 to 90.
170
రాజమండ్రి రూరల్
కడియం మరియు రాజమండ్రి రూరల్ మండలాలు రాజమండ్రి అర్బన్ మండలం (పార్ట్) రాజమండ్రి (M Corp.) (పార్ట్) రాజమండ్రి

(M Corp.) - Ward No.1 to 6 and 36 to 41

171
జగ్గంపేట
గోకవరం, జగ్గంపేట, గండేపల్లి మరియు కిర్లంపూడి మండలాలు.
172
రంపచోడవరం (ST)
మారేడుమిల్లి, దేవిపట్నం, Y. రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం మరియు రాజవొమ్మంగి మండలాలు.
తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 19
పశ్చిమగోదావరి జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
173
కొవ్వూరు(SC)
కొవ్వూరు, చాగల్లు మరియు తాల్లపూడి మండలాలు.
174
నిడదవోలు
నిడదవోలు, ఉండ్రాజవరం మరియు పెరవలి మండలాలు.
175
ఆచంట
పెనుగొండ, ఆచంట మరియు పెనుమంట్ర మండలాలు.పోడూరు మండలం (Part) కవిటం,జగన్నాధపురం, పండితవిల్లూరు,మినిమింఛిలిపాడు, పోడూరు,పెమ్మరాజుపోలవరం మరియు గుమ్మలూరు గ్రామాలు.
176
పాలకొల్లు
పాలకొల్లు మరియు ఎలమంఛిలి మండలాలు పోడూరు మండలం (Part)కొమ్ముచిక్కాల, వేదంగి, జిన్నూరు, మట్టపర్రు,పెనుమాడం, రావిపాడు మరియు వడ్డిపర్రు గ్రామాలు.
177
నర్సాపురం
మొగల్తూరు మరియు నరసాపురం మండలాలు,భీమవరం (Part)లోసరిగుట్లపాడు,దిరుసుమర్రు, బేతపూడి, తుండుర్రు మరియు వెంప గ్రామాలు.
178
భీమవరం
వీరవాసరం మండలం, భీమవరం మండలం (Part)అన్నవరం, నరసింహాపురం, కొవ్వాడ,ఛిన్నమీరం రూరల్,రాయలం రూరల్,తాడెరు,ఎనమదూరు,కొమరాడ మరియు అనకోడేరు గ్రామాలు.భీమవరం మండలం (Part)భీమవరం(M+OG)(Part)భీమవరం(M) - Ward No. 1 to

27ఛినమేరం (OG) (Part) - Ward No. 28రాయలం (R) (OG) (Part) - Ward No. 29

179
ఉండి
కల్ల, పాలకోడేరు,ఉండి మరియు ఆకివీడు మండలాలు.
180
తణుకు
తణుకు , అత్తిలి మరియు ఇరగవరం మండలాలు.
181
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు మండలాలు.
182
ఉంగుటూరు
ఉంగుటూరు, భీమడోలు, నిడమానూరు మరియు గనపవరం మండలాలు.
183
దెందులూరు
పెదవేగి, పెడపాడు మరియు దెందులూరు మండలాలు ఏలూరు మండలం (Part)మలికిపురం, చాటపర్రు, జాలిపూడి, కట్లంపూడి, మాడేపల్లి, మానూరు, స్రీపర్రు, కాలకుర్రు,కోమటిలంక, గుడివాకలంక, కొక్కిరాయిలంక, పైడిచింతపాడు మరియు ప్రత్తికొల్లంక గ్రామాలు.
184
ఏలూరు
ఏలూరు మండలం (Part)ఏలూరు (M) (Part)ఏలూరు (M) - Ward No. 1 to 28 ఏలూరు మండలం (Part)ఏలూరు మండలం (OG) (Part) సత్రంపాడు (OG) - Ward No.29గవురవరం (OG) -Ward No.30తంగెల్లమూడి (R) (OG) - Ward No.31కొమదవొలు (OG) (Part) - Ward No.32ఏలూరు(R) (OG) (Part) - Ward No.33 ఏలూరు మండలం (Part)చోడిమెల్ల, శనివారపుపేట, ఏలూరు (Rural), కొమడవోలు (Rural) మరియు పొన్నంగి గ్రామాలు.
185
గోపాలపురం (SC)
ద్వారకాతిరుమల, నల్లజెర్ల, దేవరపల్లి మరియు గోపాలపురం మండలాలు.
186
పోలవరం(ST)
పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమల్లి,కొయ్యలగూడెం మరియు T.నరసాపురం మండలాలు.
187
చింతలపూడి (SC)
చింతలపూడి, లింగపాలెం,కామవరపుకోట మరియు జంగారెడ్డిగూడెం మండలాలు.
పశ్చిమగోదావరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 15
పేజ్ నేవిగేషన్
అదిలాబాదు
నిజామాబాదు
కరీంనగర్
మెదక్
రంగారెడ్డి
హైదరాబాదు
మహబూబ్ నగర్
నల్గొండ
వరంగల్
విజయనగరం
శ్రీకాకుళం
వరంగల్
విశాఖపట్టణం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణా
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
వైఎస్ఆర్
కర్నూలు
అనంతపురం
చిత్తూరు
Page 1 2 3 4 5 6 7 8
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]