Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Poet Nannaya
నన్నయ
poet nannaya, nannaya telugu poet history in telugu, nannaya history, nannaya photos, Nannaya, Tikkana and Yerrana, Nannaya , Nannaya books
    తెలుగులో మహభారతానికి శ్రీకారం చుట్టిన మహనుబావుడు నన్నయ 10వ శతాబ్ద కాలంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జన్మించాడు.ఆతరువాత చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుని ఆస్ధానంలో చేరి నరేంద్రుని కోరిక మేరకు పంచమవేదమైన వ్యాసమహభారతాన్ని ఆంద్రీకరణకు పూనుకుని దానిలోని ఆదిసభా పర్వాలను పూర్తిగాను,అరణ్యపర్వం చతుర్ధాశ్వాసంలో 141వ పద్యం వరకూ పూర్తిచేసి పరమపదవించాడు ఆతరువాత నన్నయ వదిలివేయగా ఉన్న భాగాన్ని తిక్కన,ఎఱ్ఱనలు పూర్తిచేసారు.అందుకే ఈ ముగ్గురిని కవిత్రయం అని పిలుస్తారు. నన్నయకు ఆదికవి,వాగమశాసనుడు అనే బిరుదులు కలవు.తొలిరోజుల్లో తెలుగుభాష స్వరూప స్వభావాలను స్ధిరీకరించి మహభారతంలో ప్రయోగించడం వల్ల ఆయనకు శబ్దశాసనుడు అనే బిరుదు వచ్చింది.నన్నయ భారతాన్ని నైతిక దృష్టిలోనే కాక కావ్యదృష్టితోనూ తెనిగించాడు. పాత్రలు వర్ణణా చాతుర్యంలోనూ,రసపోషణలోనూ నన్నయ శైలీ వైశిష్టం మనకు కనిపిస్తుంది.ప్రసన్నకధాకలితార్ధయుక్తి,అక్షరరమ్యత,నానారుచిరార్ధసూక్తి నిధిత్వం అనేవి నన్నయ కవితా లక్షణాలు.
Page 1
మన కవులు
   నన్నయ తిక్కన
   ఎఱ్ఱన శ్రీనాధుడు
   బమ్మెర పోతన
అల్లసాని పెద్దన
   తెనాలి రామకృష్ణుడు పింగళి సూరన
   మాదయ్యగారి మల్లన రామరాజ భూషణుడు
   యోగి వేమన అయ్యలరాజు రామభద్రుడు
   పాల్కురికి సోమనాథుడు   
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]