Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh Assembly Constituency List
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు జిల్లాలు వారీగా
ఖమ్మం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
110
పినపాక (ST)
పినపాక, మనుగూరు, గుండాల, పాల్వంచ మరియు ఆశ్వాపురం మండలాలు.
111
ఇల్లందు (ST)
ఇల్లందు , బయ్యారం, గార్ల మరియు సింగరేణి మండలాలు.
112
ఖమ్మం
ఖమ్మం మండలం.
113
పాలేరు
తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్ మరియు నేలకొండపల్లి మండలాలు.
114
మధిర (SC)
ముదిగొండ, చింతకాని, బోనకల్లు, మధిర మరియు ఎర్రుపాలెం మండలాలు.
115
వైరా
కామేపల్లి, ఎన్కూరు, కొనిజెర్ల, తల్లాడ మరియు వైరా మండలాలు.
116
సత్తుపల్లి (SC)
చంద్రుగొండ, సత్తుపల్లి , పెనుబల్లి, కల్లూరు మరియు వేంసూరు మండలాలు.
117
కొత్తగూడెం (ST)
కొత్తగూడెం, టేకులపల్లి మరియు జూలూరుపాడు మండలాలు.
118
ఆస్వారావుపేట (ST)
ఛండ్రుగొండ, ములకలపల్లి, వాలేరుపాడు, కుకునూరు, ఆస్వారావుపేట మరియు దమ్మపేట మండలాలు.
119
భద్రాచలం(ST)
వాజేడు, వెంకటాపురం, చెర్ల,దుమ్మగూడెం, భద్రాచలం, కూనవరం, చింటూరు మరియు V.R.పురం.
ఖమ్మం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 10
శ్రీకాకుళం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
120
ఇచ్చాపురం
కంచిలి,ఇచ్చాపురం,కవిటి మరియు సోంపేట మండలాలు.
121
పలాస
పలాస , మందస మరియు వజ్రకొట్టూరు మండలాలు.
122
టెక్కలి
నందిగాం, టెక్కలి , సంతబొమ్మాలి మరియు కోటబొమ్మాలి మండలాలు.
123
పాతపట్నం
పాతపట్నం , మెలియపుట్టీ, L.N. పేట, కొత్తూరు మరియు హీరమండలం మండలాలు.
124
శ్రీకాకుళం
Gara మరియు శ్రీకాకుం మండలాలు.
125
ఆమదాలవలస
ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి మరియు బుర్జ మండలాలు.
126
ఎచ్చెర్ల
జి.సిగడం, లావేరు, రనస్తలం మరియు ఎచ్చెర్ల మండలాలు.
127
నరసన్నపేట
జలుమూరు నరసన్నపేట, సరవకోట మరియు పోలకి మండలాలు.
128
రాజాం (SC)
వంగర, రెగిడీ, రాజాం మరియు సంతకవిటి మండలాలు.
129
పాలకొండ (ST)
సీతంపేట,భామిని, పాలకొండ మరియు వీరఘట్టం మండలాలు.
శ్రీకాకుళం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 10
విజయనగరం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
130
కురుపాం (ST)
కురుపాం , గుమ్మలక్షిమిపురం, జియ్యమ్మవలస, కొమరాడ మరియు గారుగుబిల్లి మండలాలు.
131
పార్వరతీపురం (SC)
పార్వరతీపురం , సీతానగరం మరియు బలిజపేట మండలాలు.
132
సాలూరు (ST)
సాలూరు, పచ్చిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు.
133
బొబ్బిలి
బొబ్బిలి,రామభద్రాపురం, బాదంగి మరియు తెర్లాం మండలాలు.
134
ఛీపురుపల్లి
మెరకముదియం,గరివిడి, ఛీపురుపల్లి మరియు గుర్ల మండలాలు.
135
గజపతినగరం
గజపతినగరం , బొండపల్లి, గంట్యడ, జామి మరియు దత్తిరాజేరు మండలాలు.
136
భోగాపురం
నెల్లిమర,పూసపాటిరాగ, డెంకడ మరియు భోగాపురం మండలాలు
137
విజయనగరం
విజయనగరం మండలం.
138
శృంగవరపుకోట
శృంగవరపుకోట,వెంపడ, లక్కవరపుకోట మరియు కొత్తవలస మండలాలు.
విజయనగరం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 9
పేజ్ నేవిగేషన్
అదిలాబాదు
నిజామాబాదు
కరీంనగర్
మెదక్
రంగారెడ్డి
హైదరాబాదు
మహబూబ్ నగర్
నల్గొండ
వరంగల్
విజయనగరం
శ్రీకాకుళం
వరంగల్
విశాఖపట్టణం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణా
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
వైఎస్ఆర్
కర్నూలు
అనంతపురం
చిత్తూరు
Page 1 2 3 4 5 6 7 8
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]