Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh Assembly Constituency List
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు జిల్లాలు వారీగా
అదిలాబాదు జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
1
సిర్పూర్
కౌట్ల, బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్, దహేగావ్.
2
చెన్నూరు
జైపూర్, చెన్నూర్, కోటపల్లె, మందమర్రి.
3
బెల్లంపల్లి
కాశీపేట, తాండూరు, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల్, వేమన్‌పల్లె.
4
మంచిర్యాల
లక్సెట్టిపేట, మంచిర్యాల, దండేపల్లి.
5
ఆసిఫాబాదు
కెరమెరి, వాంకిడి, సిర్పూరు (పట్టణ), ఆసిఫాబాదు, జైనూరు, నర్నూరు, తిర్యాని, రెబ్బెనా
6
ఖానాపూర్
జన్నారం, ఉట్నూరు, కద్దం (పెద్దూరు), ఖానాపూర్, ఇంద్రవెల్లి.
7
ఆదిలాబాదు
ఆదిలాబాదు, జైనాదు, బెల్లా.
8
బోథ్
తమ్సి, తలమడుగు, గుడిహత్నూరు, ఇచోడ, బజారుహత్నూరు, బోత్, నేరెడ్డిగూడ.
9
నిర్మల్
దిలావర్‌పూర్, నిర్మల్, లక్ష్మణచంద, మమ్ద, సారంగపురం.
10
ముధోల్
కుంతల, కుబీర్, భైంసా, తానూరు, ముధోల్, లోకేశ్వరం.
నిజామాబాదు జిల్లా
ఆదిలాబాదు జిల్లాలోని శాసనసభా నియోజకవర్గాలు మొత్తం:10
నిజామాబాదు జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
11
ఆర్మూరు
నందిపేట, ఆర్మూరు, జక్రాన్‌పల్లి.
12
బోధన్
రంజల్, నవీపేట, యెడ్పల్లి, బోధన్
13
జుక్కల్
మద్నూర్, జుక్కల్, బిచ్‌కుండ, పిట్లం, నిజాంసాగర్
14
బాన్స్‌వాడ
బిర్కూర్, వర్ని, గాంధారి, బాన్సువాడ, కోటగిరి.
15
యెల్లారెడ్డి
ఎల్లారెడ్డి, నాగరెడ్డిపల్లి, లింగంపేట, తడవాయి, భిక్నూర్, దోమకొండ.
16
కామారెడ్డి
సిర్కొండ, మాచారెడ్డి, సదాశివనగర్, కామారెడ్డి.
17
నిజామాబాదు (పట్టణ)
నిజామాబాదు మండలం (పాక్షికం), నిజామాబాదు (పురపాలిక).
18
నిజామాబాదు (గ్రామీణ)
నిజామాబాదు (గ్రామీణ), మక్లూర్, నిజామాబాదు మండలం (పాక్షికం), (నిజామాబాదు పురపాలిక తప్పించి), డిచ్‌పల్లి, ధార్పల్లి.
19
బాల్కొండ
బాల్కొండ, మోర్తాడ్, కమ్మరపల్లి, భీంగల్, వేల్పూర్.
నిజామాబాదు జిల్లాలోని శాసనసభా నియోజకవర్గాలు మొత్తం:9
కరీంనగర్ జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
20
మెట్‌పల్లి
ఇబ్రహింపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి.
21
జగిత్యాల
రైకల్, సారంగపురం, జగిత్యాల.
22
ధర్మపురి
ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి, వెలగత్తూర్, పెగడపల్లి.
23
రామగుండం
రామగుండం.
24
మంథని
కమన్‌పూర్, మంథని, కటారం, మహాదేవపురం, ముథారం (మహా), మల్హర్‌రావు, తాడిచెర్ల, ముథారం (మంథని)
25
పెద్దపల్లి
పెద్దపల్లి, జులపల్లి, ఎలిగైడు, సుల్తానాబాదు, ఓడెల, శ్రీరాంపూర్.
26
కరీంనగర్
కరీంనగర్ మండలం.
27
చొప్పదండి
గాంధార, రామడుగు, చొప్పదండి, మల్లియల్, కొడిమియల్, బోయిన్‌పల్లి.
28
వేములవాడ
వేములవాడ, కోనారావుపేట, చందుర్తి, పి.కతలాపురం, మైడిపల్లి.
29
సిరిసిల్ల
ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్, సిరిసిల్లా.
30
మానుకొండూరు
మానుకొండూరు, ఇల్లంతకుంట, బెజ్జంకి, తైహిమ్మపూర్, శంకరపట్నం.
31
హుజురాబాద్
వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్.
32
హుస్నాబాద్
చిగురుమామిడి, కోహెడ, హుస్నాబాద్, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి.
కరీంనగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 13
పేజ్ నేవిగేషన్
అదిలాబాదు
నిజామాబాదు
కరీంనగర్
మెదక్
రంగారెడ్డి
హైదరాబాదు
మహబూబ్ నగర్
నల్గొండ
వరంగల్
విజయనగరం
శ్రీకాకుళం
వరంగల్
విశాఖపట్టణం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణా
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
వైఎస్ఆర్
కర్నూలు
అనంతపురం
చిత్తూరు
Page 1 2 3 4 5 6 7 8
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]