Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Andhra pradesh Assembly Constituency List
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు జిల్లాలు వారీగా
కృష్ణా జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
188
తిరువూరు (SC)
విస్సన్నపేట , గంపలగూడెం , తిరువూరు మరియు ఏ.కొండూరు మండలాలు.
189
నూజివీడు(SC)
అగిరిపల్లి , చాట్రాయి , ముసునూరు మరియు నూజివీడు మండలాలు.
190
గన్నవరం
బాపులపాడు ,గన్నవరం , ఉంగటూరు మరియునందివాడ మండలాలు.
191
గుడివాడ
పామర్రు, గుడ్లవల్లేరు మరియు గుడివాడ మండలాలు.
192
కైకలూరు
మందవల్లి , కైకలూరు , కలిదిండి మరియు ముదినేపల్లి మండలాలు.
193
పెడన
గూడూరు , పెడన ,బంటుమిల్లి మరియు క్రుతివెన్ను మండలాలు.
194
మచిలీపట్నం
మచిలీపట్నం మండలాలు.
195
అవనిగడ్డ
1.చల్లపల్లి ,2. మోపిదేవి , 3.అవనిగడ్డ ,4.నాగాయలంక ,5.కోడూరు 6.ఘంటసాల మండలాలు
196
ఉయ్యూరు
తొట్లవల్లూరు , పమిడిముక్కల , ఉయ్యూరు , మొవ్వ మరియు పెదపారుపూడి మండలాలు.
197
పెనమలూరు
కంకిపాడు మరియు పెనమలూరు మండలాలు విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు,అంబాపురం, ఫిర్యాడి, నైనవరం, పాతపాడు, నున్న, ఎనికేపాడు, నిడమానూరు, దోనేఆత్కూరు, గుడవల్లి, ప్రసాదంపాడు మరియు రామవరప్పాడు గ్రామాలు.
198
భవానీపురం
విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం(M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No.1 to 13, 18 to 19 and 76 to 78.
199
సత్యనారాయణపురం
విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం (M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No.14 to 17, 20 to 31, 33 to 35, 42 to 44 and 49. 200 విజయవాడ పటమట విజయవాడ అర్బన్ మండలం (Part)విజయవాడ అర్బన్ మండలం (M.Corp) (Part)విజయవాడ (M Corp.) - Ward No. 32, 36 to 41, 45 to 48 and 50 to 75.
201
మైలవరం
ఇబ్రహీంపట్నం , జి.కొండూరు , మైలవరం మరియు రెడ్డిగూడెం మండలం Vijayawada (Rural) మండలం (Part)కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, శాబాద,పైదూరుపాడు, రాయనపాడు, గొల్లపూడి మరియు జక్కంపూడి గ్రామాలు.
202
నందిగామ (SC)
కంచికచెర్ల , చందర్లపాడు మరియు వీరుల్లపాడు మండలాలు నందిగామ మండలం (Part)పెదవరం, తక్కెళ్ళపాడు, మునగచెర్ల, లచ్చపాలెం,లింగాలపాడు , అడవిరావులపాడు,చందాపురం,కేతవీరునిపాడు, కంఛెల, ఇచ్చవరం, అంబారుపేట, నందిగామ, సత్యవరం, పల్లగిరి మరియు రాఘవాపురం గ్రామాలు.
203
జగయ్యపేట
వత్సవాయి , జగయ్యపేట మరియు పెనుగంచిప్రోలు మండలాలు నందిగామ (పాక్షికం) మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, కొంతమాత్మకూరు, తొర్రగుడిపాడు, డాములూరు, సోమవరం, రుద్రవరం మరియు గొల్లమూడి గ్రామాలు.
కృష్ణా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 16
గుంటూరు జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
204
పెదకూరపాడు
బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మరియు పెదకూరపాడు మండలాలు .
205
తాడికొండ (SC)
తుల్లూరు, తాడికొండ, పిరంగిపురం మరియు మేడికొండూరు మండలాలు.
206
మంగళగిరి
తాడేపల్లి, మంగళగిరి మరియు దుగ్గిరాల మండలాలు.
207
పొన్నూరు
పొన్నూరు, చేబ్రోలు మరియు పెదకాకాని మండలాలు.
208
వేమూరు (SC)
వేమూరు, చెరుకుపల్లి, కల్లూరు, ఛుండూరు మరియు అమర్తలూరు మండలాలు.
209
రేపల్లె
భట్టిప్రోలు, నిజాంపట్నం, నగరం మరియు రేపల్లె మండలాలు.
210
తెనాలి
కొల్లిపర మరియు తెనాలి మండలాలు.
211
బాపట్ల
బాపట్ల, పిట్టలవానిపాలెం మరియు కర్లపాలెం మండలాలు.
212
ప్రత్తిపాడు (SC)
గుంటూరు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు మరియు కాకుమాను మండలాలు.
213
గుంటూరు నార్త్
గుంటూరు అర్బన్ మండలం (Part)గుంటూరు(అర్బన్-M. Corp) (Part) గుంటూరు (M Corp.) - Ward No.1 to 6 and 24 to 28.
214
గుంటూరు దక్సిణ
గుంటూరు అర్బన్ మండలం (Part)గుంటూరు (అర్బన్ మండలం. Corp) (Part) గుంటూరు (M Corp.) - Ward No.7 to 23.
215
ఛిలకలూరిపేట
నాదెండ్ల, ఛిలకలూరిపేట మరియు ఎడ్లపాడు మండలాలు.
216
నరసరావుపేట
రొంపిచెర్ల మరియు నరసరావుపేట మండలాలు.
217
సత్తెనపల్లి
సత్తెనపల్లి, రాజుపాలెం, నేకరికల్లు మరియు ముప్పాల మండలాలు.
218
వినుకొండ
బోల్లపల్లి,వినుకొండ, నూజెండ్ల, సావల్యపురం మరియు ఈపూరు మండలాలు.
219
గురజాల
గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ మరియు మాచవరం మండలాలు.
220
మాచెర్ల
మాచెర్ల, వెల్దుర్తి,దుర్గి, రెంటచింతల మరియు కారెంపూడి మండలాలు.
గుంటూరు జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 17
ప్రకాశం జిల్లా
వరుస సంఖ్య
శాసనసభ నియోజకవర్గం
మండలాలు / ప్రాంతాలు
221
ఎర్రగొండపాలెం
ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు , త్రిపురాంతకం ,డోర్నాల , పెద్దఅరవీడు మరియు అర్థవేడు మండలాలు.
222
దర్శి
దోనకొండ , కురిచేడు , ముండ్లమూరు , దర్శి మరియు తాళ్ళూరు మండలాలు.
223
పరుచూరు
యద్దనపూడి , పరుచూరు , కారంచేడు , ఇంకొల్లు , చినగంజాం మరియు మార్టూరు
224
అద్దంకి(SC)
జె.పంగులూరు ,అద్దంకి ,సంతమాగులూర్ ,బల్లికురవ మరియు కొరిశపాడు మండలాలు.
225
చీరాల
చీరాల మరియు వేటపాలెం మండలాలు.
226
సంతనూతలపాడు (SC)
నాగులుప్పలపాడు ,మద్దిపాడు , చీమకుర్తి మరియు సంతనూతలపాడు మండలాలు.
227
ఒంగోలు
ఒంగోలు మరియు కొత్తపట్నం మండలాలు.
228
కందుకూరు
కందుకూరు ,లింగసముద్రం,గుడ్లూరు ,ఉలవపాడు మరియు ఓలేటివారిపాలెం మండలాలు.
229
కొండపి (SC)
సింగరాయకొండ , కొండపి , టంగుటూర్, జరుగుమల్లి ,పొన్నలూరు మరియు మర్రిపూడి మండలాలు.
230
మార్కాపురం
కొనకనమిట్ల, పొదిలి , మార్కాపురం మరియు తర్లుపాడు మండలాలు.
231
గిద్దలూరు
బెస్తవారిపేట, రాచెర్ల , గిద్దలూరు ,కొమరవోలు మరియు కంబం మండలాలు.
232
కనిగిరి
హనుమంతునిపాడు ,చంద్రశేఖరపురం ,పామూరు , వెలిగండ్ల , పెద్దచెర్లొపల్లి మరియు కనిగిరి మండలాలు.
ప్రకాశం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య : 12
పేజ్ నేవిగేషన్
అదిలాబాదు
నిజామాబాదు
కరీంనగర్
మెదక్
రంగారెడ్డి
హైదరాబాదు
మహబూబ్ నగర్
నల్గొండ
వరంగల్
విజయనగరం
శ్రీకాకుళం
వరంగల్
విశాఖపట్టణం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణా
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
వైఎస్ఆర్
కర్నూలు
అనంతపురం
చిత్తూరు
Page 1 2 3 4 5 6 7 8
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]