Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Poet Tikkana
తిక్కన
Tikkana , tikkana telugu foet photos,images, tikkana history in telugu,telugu poets history in telugu, Tikkana Somayaji,Telugu Sahityam, telugu puranas
    మహభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడైన తిక్కన నన్నయతో సమకాలికుడు.తిక్కన క్రీ"శ 1205 నుండి 1288 వరకూ జీవించాడు.ఇతడు నన్నయచే మొదలుపెట్టీ మధ్యలో ఆగిపోయిన మహభారతంలోని అరణ్యపర్వమును వదిలి మిగతా 15 పర్వాలను రచించి కీర్తిశేషులయ్యారు.తిక్కన వదిలివేసిన అరణ్యపర్వములోని భాగాన్ని ఎఱ్ఱన పూర్తిచేసాడు.
మహభారతమును రచించే ముందు యజ్ఞము చేసి సోమయాజి అయిన తరువాత రచనకు పూనుకున్నాడు.అందుకే తక్కన సోమయాజి అనే పేరు వచ్చింది.తిక్కనకు కవిబ్రహ్మ,ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు కలవు.
Page 1
మన కవులు
   నన్నయ తిక్కన
   ఎఱ్ఱన శ్రీనాధుడు
   బమ్మెర పోతన
అల్లసాని పెద్దన
   తెనాలి రామకృష్ణుడు పింగళి సూరన
   మాదయ్యగారి మల్లన రామరాజ భూషణుడు
   యోగి వేమన అయ్యలరాజు రామభద్రుడు
   పాల్కురికి సోమనాథుడు   
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]