మన పూర్వీకులు స్త్రీని మూడు విధాలుగా వర్గీకరించారు.
1.ముగ్ధ - ఉదయుంచుచున్న యవ్వనమూలజ్జ గల స్త్రీ 2.మద్య - సగము లజ్జ(సిగ్గు) వీడిన యువతి 3.ప్రౌడ - సిగ్గు విడిచిన సంపూర్ణ యవ్వనవతి