మూడు నదులు ఒక చోట కలవడాన్ని త్రివేణీ సంగమం అంటారు.
ఆ త్రివేణీ సంగమ నదులు ఏవంటే..
1.గంగ 2. యమున 3. సరస్వతి