ఏదైనా పనిని చేసే ముందు ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయమని అంటారు.
త్రి కరణములు అనగా
1.మనస్సు 2. వాక్కు 3. పని (శరీరం)