మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము 2. స్వాధిష్ఠాన చక్రము 3. మణిపూరక చక్రము 4. అనాహత చక్రము 5. విశుద్ధ చక్రము 6. ఆజ్ఞా చక్రము