అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ “వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు ఆ అలంకారాలు ఏమనగా
1. మంగళసూత్రం 2. పసుపు 3. కుంకుమ 4. గాజులు 5. చెవ్వాకు