కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి 2 నీలాద్రి 3 గరుడాద్రి 4 అంజనాద్రి 5 వృషభాద్రి 6 నారాయణాద్రి 7 వేంకటాద్రి