తయారుచేయు విధానం - ముందుగా చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి.తరువాత తోటకూరని శుభ్రంగా కడిగి తరుక్కోవాలి.ఆతరువాత మూకెడ తీసుకుని నూనె పోసి కాగిన తర్వాత పోపు సరుకులను వేసి వేయించి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి రేకలు,కూడా వేసి ద్వారగా వేయించాలి.ఇవి వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసి వేయించిపసుపు,ఉప్పు కలిపి 10నిమిషాల పాటు మూతపెట్టుకోవాలి.మగ్గిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండుగుజ్జు,పంచదార,2కప్పుల నీళ్ళు పోసి పదినిమిషాలపాటు ఉడకనిచ్చిన తర్వాత దించుకోవాలి.
|