తయారుచేయు విధానం - పెసరపప్పును కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి.బీరకాయలను తరిగి పెసరపప్పు,తగినంత ఉప్పు,నీరు పోసి కలిపి ఉడికించాలి.ఇది పలుకుగా ఉండాలి.కాబట్టి తక్కువ నీరు పోసి ఉడికించాలి.బాణలిలో నూనె పోసి పొపు దినుసులను వేసి వేయించి ముందుగా ఉడికించిన కూర వేసి కలపాలి.
|