తయారుచేయు విధానం -బీరకాయలను తరిగి బాణలిలో ఒక టీస్పూన్ నూనె పోసి వేయించాలి.ముక్కలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.తరువాత మినపప్పు,శనగపప్పు,జీలకర్ర,ఎండుమిరపకాయలు వేసి దొరగా వేయించాలి.వేడి తగ్గాక అన్నింటిని కలిపి గ్రైండ్ చేయ్యాలి.చివరగా చింతపండు,ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.బాణలిలో నూనె పొసి కాగాక ఆవాలు,జిలకర్ర,ఇంగువ వేసి పోపు పెట్టి చట్నిలో కలపాలి.
|