Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Maa telugu talliki
మాతెలుగు తల్లికి మల్లెపూదండ
maa telugu talliki,maa telugu talliki song,maa telugu talliki video song,maa telugu talliki mp3 song,maa telugu talliki history,maa telugu talliki lyrics in telugu,maa telugu talliki malle poodanda
   తేట తెలుగు భాషలో ఆంధ్రదేశంలోని చరిత్ర,సంస్కృతి,నదులు,కట్టడాలు మొదలైన వాటిని అందంగా ఏరి కూర్చిన గేయం మాతెలుగు తల్లికి మల్లెపూదండ.దీనిని శంకరంబాడి సందరాచారి రచించారు.ఈ గేయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది.సుందరాచారి రచించిన ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి అలపించి ప్రాణ ప్రతిష్టచేసారు.

మాతెలుగు తల్లికి మల్లెపూదండ
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గల గలా గోదారి కదిలిపోతుంటేను
బిర బిరా క్రుష్ణమ్మ పరుగులెడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గోంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయూక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే మేము ఆడతాం నీ పాటలే మేము పాడతాం

జైతెలుగు తల్లి జైతెలుగు తల్లి జైతెలుగు తల్లి
Page 1
మన రాష్ట్ర చిహ్నాలు
   తెలుగు మాతెలుగు తల్లికి మల్లెపూదండ
   కృష్ణజింక
వేపచెట్టు
   కూచిపూడి నృత్యం కలువ పువ్వు
   కబడ్డీ పాలపిట్ట
   డాల్ఫిన్ పూర్ణకుంభం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]