Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Charminar
చార్మినార్
harminar,Charminar in hyderabad,Charminar history,Charminar history in telugu,Charminar photos,Charminar images,charminar timings,charminar express
   

    హైదరాబాదు అనగా ముందుగా గుర్తొచ్చేది చార్మినర్ అంతగా నగరంతో ఈ కట్టడం పేనవేసుకుంది.దీనిని హైదరాబాదును నిర్మించిన కులీకుతుబ్ షాహీ అప్పట్లో వచ్చిన ప్లేగువ్యాధి నివారణకు సూచకంగా క్రీ"శ 1591 -92 మధ్యకాలంలో నిర్మించాడు.ఈ కట్టడం హీందూ,మహ్మదీయ వాస్తుకళా నైపుణ్యంతో కట్టబడింది.దీనికి నాలుగు వైపులా నాలుగు స్ధంబాలు కలవు నాలుగు మినార్ లు ఉన్నాయి.కాబట్టి దీనిని చార్మినర్ అంటారు.దీని ప్రతిభుజము 31.95మీ" కలిగి చతురస్రాకారంలో 11మి"కలిగిన నాలుగు స్తంభాలతో నిర్మించారు.మొత్తం చార్మినర్ రెండు అంతస్తులు కలిగి ఉంది.ఈ స్తంభాలనుండి చివరివరకూ ఎక్కడానికి 149 మెట్లు కలవు.దీనికి నాలుగు వైపుల నాలుగు గడుయారాలను 1889 వ సంవత్సరంలో అమర్చారు.

    దీని రెండవ అంతస్తువరకూ వెళ్ళడానికి మొదట సందర్శకులకు అనుమతి ఉండేది.అయితే దీని మీదనుండి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే కారణంగా ప్రస్తుతం మొదట అంతస్తువరకే ఎక్కనిస్తున్నారు.దీనిని పైకి ఎక్కడానికి పర్యాటకులు క్రింద 5రూపాయిలు చెల్లించి ఎక్కవచ్చును.చార్మినర్ చుట్టూ అనేక రకాలైన షాపులు కలవు.ఇక్కడ చీరలు,గాజులు,ముత్యాలుకు మంచి పేరు ఉంది.దీనిని మన పర్యాటకులతో పాటు విదేశాలనుండి వచ్చిన పర్యాటకులు కూడా అనునిత్యం సందర్శిస్తున్నారు.దీనికి కూత వేటు దూరంలోనే ముస్లింలకు ఎంతో ఎంతో పవిత్రమైన పురాతన మక్కా మసీదు కలదు.
చార్మినర్కు చేరుకోవడానికి హైదరాబాదు నగరంలోని అన్నీ ప్రాంతాల నుండి బస్సుసౌకర్యం కలదు.

Page 1
 మన చారిత్రక కట్టడాలు
   గొల్కోండ కోట చంద్రగిరి కోట
   చార్మినార్
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]