తయారుచేయు విధానం - ముందుగా అన్నాన్ని కొంచెం పలుకుగా వండి వార్చి ఒక పళ్ళేంలో పక్కన పెట్టుకోవాలి.తర్వాత పళ్ళేంలో ఉన్న అన్నానికి కొంచేం నూనె,పసుపు,శనగ పప్పు,వేరుశెనగ గూళ్ళు,జీలకర్ర,పచ్చిమిరపకాయలు,ఎండుమిర్చి,మొదలైన వన్నీ కలిపి వేయించాలి.ఇలా వేయించిన తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి కలిసేటట్టు అటూ ఇటూ తిప్పాలి.అంతా బాగా కలిసాక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
|