తయారుచేయు విధానం - అన్నం ముందుగా వండి ఉంచుకోవాలి.తరువాత శుభ్రం చేసిన పాలకూరను చిన్నచిన్న ముక్కల్లా తురిమి దానిలో ఉప్పు,పసుపు వేసి గ్రైండ్ చేసి ఉంచిన ముద్దను మూకెడలో వేసి వేగనివ్వాలి.వేగేటపుడు వెన్న వేయ్యాలి.కొంచెం వేగాక ముందుగా వండిపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి కలపాలి.దింపేటపుడు నిమ్మకాయ పిండాలి.పాలక్ రైస్ రడీ.
|