Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Kothimeera rice

కొత్తిమీర రైస్

కావలసిన పదార్ధాలు -
కొత్తిమిర కట్టలు - 3
బియ్యం -అరకిలో
జీలకర్ర,ఆవాలు - రెండు టీస్పూన్లు
పచ్చిమిరపకాయలు - 6
అల్లం ముక్కలు - 1 టేబుల్ స్పూన్
వేరుశనగ గుళ్ళు - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 1 టెబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం - ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆతరువాత పొయ్యిమీద మూకెడ ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర ,ఆవాలు,పచ్చిమిరపకాయలు,అల్లం ముక్కలు,వేరుశనగ గుళ్ళు,జీడిపప్పు వేసి వేయించుకోవాలి.కొంచెం వేగిన తర్వాత పసుపు,ఉప్పు,వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి.ఇంకేముంది కొత్తిమీర రైస్ రడీ.
Page 1