Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Karapu kajalu

కారపు కాజాలు

కావలసిన పదార్ధాలు -
గొధుమపిండి - రెండు కిలోలు
సోపు - 50 గ్రాములు
పచ్చిమిర్చి - 100 గ్రాములు
మైదా - 100 గ్రాములు
నూనె - రెండున్నర కిలోలు
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
నీళ్ళు - తగినన్ని
తయారుచేయు విధానం -ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కొసుకుని దొరగా వేయించి పక్కన పెట్టుకొవాలి.పచ్చిమిరపకాయలను ముద్దగా చేసుకొవాలి.ఒక గిన్నెలొకి గొధుమపిండి తీసుకుని ఇందులో సోపు,పచ్చిమిర్చి ముద్ద,వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు,50 గ్రాముల నూనె తగినన్ని నీళ్ళు పోసి పూరి పిండిలా కలుపుకొవాలి.ఈ మిశ్రమాన్ని మూడు ముద్దలగా చేసుకుని పక్కన పెట్టుకొవాలి.తరువాత దినిని చపాతిలా చేసుకుని డైమండ్ ఆకారంలో కట్ చేసుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకెడ పెట్టి తగినంత నూనె పొసి బాగా వెడెక్కాక ఈ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చె వరకు వేయించుకొవాలి.
Page 1