తయారుచేయు విధానం -గిన్నెలో మైదాపిండి,బొంబాయి రవ్వ,వెన్న వేసి తగినన్ని నీటితో చపాతీల పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టాలి.ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి,రెండు వెళ్ళ మధ్యన ఒత్తి నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకొవాలి.ఒక గిన్నెలో నీళ్ళు పోసి పంచదార వేసి పాకం పట్టుకోవాలి.ఆ పాకాన్ని వేయించి పెట్టుకున్న వాటిపై పొసుకుని బాగా కలపాలి.పాకం చల్లారే కొద్ది గట్టిగా పట్టేస్తుంది.
|