| 
                                     
                                      పాయసాన్నప్రియా త్వక్‌స్ధా పశులోకభయంకరీ, 
                                       
                                      అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. 
                                       
                                      అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా, 
                                       
                                      దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా. 
                                       
                                      కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా, 
                                       
                                      మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ. 
                                       
                                      మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా, 
                                       
                                      వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. 
                                       
                                      రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా, 
                                       
                                      సమస్తభక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ. 
                                       
                                      స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా, 
                                       
                                      శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాతిగర్వితా. 
                                       
                                      మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా, 
                                       
                                      దధ్యన్నాసక్త హృదయా డాకినీ రూపధారిణీ. 
                                       
                                      మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్ధిసంస్ధితా, 
                                       
                                      అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా, 
                                       
                                      ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ, 
                                       
                                      ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాసనా. 
                                       
                                      మజ్జాసంస్ధా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా, 
                                       
                                      హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ. 
                                       
                                      సహస్రదళ పద్మస్ధా సర్వవర్ణోపశోభితా, 
                                       
                                      సర్వాయుధధరా శుక్ల సంస్ధితా సర్వతోముఖీ. 
                                       
                                      సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యాంబా స్వరూపిణీ, 
                                       
                                      స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతిఃస్మృతి రనుత్తమా. 
                                       
                                      పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్య శ్రవణకీర్తనా, 
                                       
                                      పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా. 
                                       
                                      విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః, 
                                       
                                      సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ. 
                                       
                                      అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ, 
                                       
                                      కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా. 
                                     
                                   |