మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా,
కులామృతైక రసికా కులసంకేతపాలినీ.
కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ.
అకుళా సమయాంతస్ధా సమయాచారతత్పరా.
మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధివిభేధినీ,
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధివిభేదినీ.
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ,
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ.
తటిల్లతాసమరుచి ష్షట్చక్రోపరిసంస్ధితా
మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ.
భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా,
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ.
భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా,
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా,
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా,
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా.
నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా,
నిత్యశుద్ధా నిత్యబుద్దా నిరవద్యా నిరంతరా.
నిష్కారణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా,
నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ.
నిశ్చింతా నిరహంకారా నిర్మోహ మోహనాశినీ,
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ.
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ,
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ.
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేధనాశినీ,
నిర్నాశా మృత్యుమధనీ నిష్క్రియా నిష్పరిగ్రహా.
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా,
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా,
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ.
|