వ్యాపినీ వివిధాకార విద్యావిద్యా స్వరూపిణీ,
మహాకామేశ నయన కుముదాహ్లాదకౌముదీ,
భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతతిః,
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ.
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా,
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా.
చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా,
గాయత్రి వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా.
తత్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా,
నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలినీ.
మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః,
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా.
కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ,
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా.
కుమార గణనాధాంబా తుష్టిః పుష్టిర్మతి ర్ధృతిః,
శాంతి స్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ.
తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ
సుముఖీ నళినీ సుభ్రూశ్శోభనా సురనాయికా,
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ.
వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జితా,
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ.
విశుద్ధచక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచనా,
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా.
|