Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Sree lalitha sahasranamam

శ్రీ లలితా సహస్రనామావళి

lalitha sahasranamam,శ్రీ లలితా సహస్రనామావళి,lalitha sahasranamam in telugu,lalitha sahasranamam lyrics,lalitha sahasra nama,sree lalitha sahasranamam,sree lalitha sahasranamam in telugu script,sree lalitha sahasranamam in pdf,sree lalitha sahasranamam mp3
నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా,

తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురా.

కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా,

తాటంకయుగళీభూతతపనోడుప మణ్డలా.

పద్మరాగ శిలాదర్శపరిభావి కపోలభూః,

నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా.

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తి ద్వయోజ్జ్వలా.

కర్పూర వీటికామోద సమాకర్ష ద్దిగంతరా.

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ,

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా.

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా,

కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభితకంధరా.

కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా,

రత్నగ్రై వేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా.

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ,

నాభ్యాలవాల రోమాళిలతాఫలకుచద్వయీ,

లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా,

స్తనభారదళన్మద్య పట్టబంధవళి త్రయా.

అరుణారుణ కౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ,

రత్నకింకిణికారమ్యరశనా దామభూషితా.

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా,

మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా,

ఇంద్ర గోపపరిక్షిప్త స్మరతూణాభజంఘికా,

గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా.

నఖదీధితిసంఛన్ననమజ్జన తమోగుణా,

పదద్వయ ప్రభాజాలపరాకృతసరోరుహ.

శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా,

మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః

సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా.
Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12
 

సహ్రస్రనామావళి