సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ,
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా.
మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ,
మహమాయా మహాసత్వా మహాశక్తి ర్మహారతిః
మహాభోగా మహైశ్వర్యా మహావిర్యా మహాబలా,
మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ.
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా,
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా.
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ,
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ.
చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టికళామయీ,
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా.
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా,
చారురూపా చారుహాసా చారు చంద్రకళాధరా.
చరాచర జగన్నాధ చక్రరాజనికేతనా,
పార్వతీ పద్మనయనా, పద్మరాగసమప్రభా.
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ,
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ.
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జితా,
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా,
సృష్టికర్త్రీబ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,
సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా.
భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ,
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ.
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః,
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్.
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయినీ
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా
శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా,
సకలాగమసందోహశుక్తి సంపుటమౌక్తికా.
పురుషార్ధప్రదా పూర్ణాభోగినీ భువనేశ్వరీ,
అంబికానాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా.
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా.
|