బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్
దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్
సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్
కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్
|