హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా.
రాజరజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా,
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా
రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా,
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా.
కామ్యాకామకలారూపా కదంబకుసుమప్రియా,
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా.
కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా,
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా.
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ,
విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ.
క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ,
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా.
విజయా విమలా విన్ద్యా వనదారుజనవత్సలా,
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డలవాసినీ.
భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచనీ,
సంహృతాశేషపాషణ్డ సదాచారప్రవర్తికా.
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనచంద్రికా,
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా.
చితి స్తత్పదలక్ష్యార్ధా చిదేకరసరూపిణీ,
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానన్దసన్తతిః,
పరా ప్రత్యక్చితీరూపా పశ్యన్తీ పరదేవతా,
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా.
కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా,
శృంగారససంపూర్ణా జయా జాలన్ధరస్థితా.
ఓడ్యాణపీఠనిలయా బిందుమణ్డలవాసినీ,
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా.
సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా,
షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా.
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ,
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ.
ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ,
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ.
|