Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Sree lalitha sahasranamam

శ్రీ లలితా సహస్రనామావళి

lalitha sahasranamam,శ్రీ లలితా సహస్రనామావళి,lalitha sahasranamam in telugu,lalitha sahasranamam lyrics,lalitha sahasra nama,sree lalitha sahasranamam,sree lalitha sahasranamam in telugu script,sree lalitha sahasranamam in pdf,sree lalitha sahasranamam mp3
జన్మమృత్యుజరాతప్త జనవిశ్రాంతిదాయినీ,

సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా.

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా,

కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా.

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా,

కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ.

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధాక్షిప్ర ప్రసాదినీ,

అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.

త్రయీ త్రివర్గనిలయా త్రిస్ధా త్రిపురమాలినీ,

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా,

యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమానస్వరూపిణీ.

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ,

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ,

అయోనిర్యోనినిలయా కూటస్ధా కులరూపిణీ.

వీరగోష్టీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ,

విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా.

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ,

సామగానప్రియా సౌమ్యా సదా శివకుటుంబినీ.

సవ్యాపసవ్యమార్గస్ధా సర్వాపద్వినివారిణీ,

స్వస్ధా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా.

చైతన్యార్ఘ్యసమారాధ్య చైతన్యకుసుమప్రియా,

సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా,

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా,

కౌళినీ కేవలానర్ఘకైవల్య పదదాయినీ.

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభావా,

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ,

ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ.

వ్యోమకేశీ విమానస్ధా వజ్రిణీ వామకేశ్వరీ,

పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ.

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ,

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ.

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ,

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా.

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ,

సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ.

సువాసిన్యర్చనప్రీతా శోభానా శుద్ధమానసా,

బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా.

దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ,

జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ.

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా,

అనఘాద్భుత చారిత్రా వంఛితార్ధప్రదాయినీ.

అభ్యాసాతిశయజ్ఞాతా షడద్వాతీతరూపిణీ,

అవ్యాజకరుణామూర్తి రజ్ఞానద్వాంతదీపికా.

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యుశాసనా,

శ్రీ చక్రరాజనిలయా శ్రీ మత్రిపురసుందరీ.

శ్రీశివా శివశక్యైక్య రూపిణీ లలితాంబికా,

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః

ఇతి శ్రీ బ్రహ్మండపురాణే, ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే

శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర కధనం నామ ద్వితీయోధ్యాయః

Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12
 

సహ్రస్రనామావళి