అమ్మవారి అలంకారాలు -
మొదటి రోజు - శ్రీ బాలత్రిపుర సుందరి దేవి
రెండవ రోజు - శ్రీ అన్నపూర్ణాదేవి
మూడవ రోజు - శ్రీ గాయత్రీదేవి
నాల్గవ రోజు - శ్రీ లలిత త్రిపుర సుందరాదేవి
ఐదవ రోజు - శ్రీ మహలక్ష్మి దేవి
ఆరవ రోజు - శ్రీసరస్వతీ దేవి
ఏడవ రోజు - శ్రీ దుర్గాదేవి
ఎనిమిదవ రోజు - శ్రీ మహిషాసుర వర్దిని దేవి
తోమ్మిదోవ రోజు - శ్రీ రాజరాజేశ్వరి దేవి
విజయవాడలో ఇంకా చుట్టుపక్కల అమ్మవారి ఆలయమేకాక చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
1.భవానీ ద్వీపం
2.ఉండవల్లి కేవ్స్
3.ప్రకాశం బ్యారేజ్
4.రాజివ్ గాంధీ పార్క్
5.విక్టోరియా మ్యూజియం
6.మొగల్ రాజపురం కేవ్స్
7.కోండపల్లి ఫోర్ట్
8.లెనిన్ స్ట్యాట్యూ
ఎలా వెళ్ళాలి?
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకు దూరం కి"మీ లలో
హైదరాబాద్ నుండి 267
వైజాగ్ నుండి 382
తిరుపతి నుండి 409
వరంగల్ నుండి 237
గుంటూరు నుండి 32
విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు.హైదరబద్ నుంచి ఇంచుమించు ప్రతీ అరగంటకు బస్సు సర్వీసు ఉంది.
ట్రైన్ ద్వారా అయితే రాష్ట్రంలో నడిచే ఇంచుమించు అన్ని ట్రైన్స్ విజయవాడ నుండే వెలతాయి.ఎందుకంటె విజయవాడ స్టేషన్ రైల్వ్ జంక్షన్.
విమానం ద్వారా అయితే దగ్గరలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగాలి.
ఇంకెందుకు ఆలస్యం లోకపావని అయిన అమ్మవారిని దర్శించి తరిద్దామామరి.......
|