Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
 
SPECIAL
SPECIAL
 
Vizag

వైజాగ్

కాళీ మాత ఆలయం -
ఇక్కడి బీచ్ రోడ్ లోని కాళీ మాత ఆలయం ఎంతో మహిమ కలదని భక్తుల నమ్మిక.ఈ ఆలయాన్ని బవతారణీ ట్రష్ట్ వారు నిర్మించారు.ఇక్కడ ఉన్న శివాలయంలొ ఏకశిల రసలింగం కలదు.
సబ్మెరయన్ మ్యూజియం -
ఇది ఆర్.కె బీచ్ రోడ్డులో కలదు.దీనిని నావికా దళం వారు ఏర్పాటు చేసారు.ఇక్కడ షిప్స్ ని మనం చూడవచ్చు.
భీమునిపట్నం బీచ్ -
ఇది విశాఖపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది మంచి హాలిడే స్పాట్.ఇక్కడ చూడవలసినవి లైట్ హౌస్,విజయనగరం రాజా రిసార్ట్ మొదలయినవి.

ఎంత దూరం ? ఎలా వెళ్లాలి ?
రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి వైజాగ్ కు దూరం
హైదరాబాద్ నుండి - 650 కి.మీ
రాజమండ్రి నుండి - 179 కి.మీ
విజయవాడ నుండి - 382 కి.మీ
తిరుపతి నుండి - 791 కి.మీ

ఎలా వెళ్ళాలి ?
రోడ్డు మార్గం ద్వారా -
దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడకు రోడ్డు మార్గం కలదు.
రైలు మార్గం ద్వారా -
అనేక ప్రాంతాల నుండి వైజాగ్ కి రైలు మార్గం కలదు.ఈ ప్రాంతం నుండి హౌరా,చెన్నై నుండి హౌరా మార్గాలను కలుపుతూ ఇక్కడి రైల్వే స్టేషన్ కలదు.
ప్లైట్ ద్వారా -
విమాణం ద్వారా విశాఖ నగరం చేరుకోవడానికి వైజాగ్ ఏయిర్ ఫొర్ట్ ద్వారా చేరుకోవచ్చు.ఇక్కడికి ప్రతి నిత్యం హైదరాబాద్,చెన్నై,కోల్కత్తా లాంటి ప్రాంతాలనుండి ప్లైట్ ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.


Page 1 2
Vizag Photo Gallery