3.నాగార్జునా సాగర్ జలాశయం -
నాగార్జునాసాగర్ జలాశయం చుట్టూ కొండలతో చాలా అహ్లాదకరంగా ఉంటుంది.వర్షాలు కురిసాక సాగర్ గేట్లు ఎత్తినపుడు దీని అందం ద్విగిణీకృతం అవుతుంది.
4.ఎత్తిపొత పధకం -
నాగార్జునా సాగర్ కి 15 కిలో మీటర్ల దూరంలో మాచర్ల సమీపంలో ఈ ఎత్తిపొతల పధకం కలదు.
ఎంత దూరం? ఎలా వెళ్ళాలి ?
వివిధ ప్రాంతాల నుండి నాగార్జునాసాగర్ కు దూరం
హైదరాబాద్ నుండి - 150 కి.మీ
ఎలా వెళ్ళలి ?
రోడ్డు మార్గం ద్వరా -
రాష్టంలో అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రవాణా సౌకర్యం కలదు.అర్.టి.సి వారు హైదరాబాద్,విజయవాడ,గుంటూరు ప్రాంతాల నుండి ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.
రైలు మార్గం ద్వారా -
ఇక్కడికి రైలు మార్గం ద్వరా చేరుకొవాలనుకునే వారు దగ్గరలోని మాచర్ల (24 కిమీ) రైల్వే స్టెషన్లో దిగి ఇక్కడికి చేరుకోవాలి.
ప్లైట్ ద్వారా -
విమాణ మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవలనుకునే వారు హైదరాబాద్ విమాణాశ్రయం లో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలి.
|