Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
 
SPECIAL
SPECIAL
 
Araku valley

అరకు వ్యాలీ

ఎలా వెళ్ళలి ?
రోడ్డు మార్గం ద్వారా -
మన రాష్టంలోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు బస్సు సౌకర్యం కలదు.ఏ.పి.యస్.అర్.టి.సి వారు వైజాగ్ నుండి ఇక్కడకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
రైలు మార్గం ద్వారా -
అరకుకు రైలు మార్గం ద్వరా చేరుకోవాలనుకునే వారు వైజాగ్ రైల్వెష్టెషన్ నుండి చేరుకోవచ్చు.సింగిల్ ట్రాక్ లో 46 బ్రిడ్జ్ లను దాటుకుంటూ ప్రయాణించడం చక్కని అనుభూతి

ప్లైట్ ద్వారా -
విమాణం ద్వరా ఇక్కడికి చేరుకోవలనుకునే వారు.దగ్గరలోని వైజాగ్ ఎయిర్ పొర్ట్(112 కి.మీ)లో దిగి ఇతర మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవాలి.
ఎక్కడ ఉండాలి ?
అరకులో బస చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ టూరిష్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన పున్నమి వ్యాలీ రిసార్ట్ ఇక్కడ మంచి విడిది సౌకర్యాన్ని కల్పిస్తుంది.ఎసి,స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నొ అధునాతన సౌకర్యాలు ఇక్కడ కలవు.800 నుండి 1600 రూపాయలు వరకూ వీటి అద్దె ఉంటుంది.
రైల్వె ష్టెషన్ సమీపంలో ఏ.పి.టి.డి.సి వారి మరొక రిసార్ట్ కలదు.ఇక్కడ రూం అద్దె 400 నుండి 600 మద్యలో ఉంటుంది.
ఇవే కాక్ అరకులో అనేక ప్రైవేటు రిసార్ట్స్,హొటెల్స్ ఉన్నాయి.వీటిలొ నిర్వాహకులు గిరిజన సాంప్రదాయం ప్రతిబింబించేలా పూరిళ్ళు లాంటి నివాసాలను ఏర్పాటు చేసారు.వీటి అద్దె 250 నుండి 350 మద్యలొ ఉంటుంది.
ఇకెం ఆలస్యం సెలవులు వస్తే మనమూ అరకుకు ఓసారి టూరేద్దామా...

 

Page 1 2
Araku valley Photo Gallery