Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Mahalakshmi ashtakam

మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ ర్నమోస్తుతే

నమస్తే గరుడారూషఢే డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃకహరే దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే

ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ ర్నమో స్తుతే
Mahalakshmi ashtakam in telugu,సూర్యాష్టకం,Mahalakshmi ashtakam in telugu launguage,Mahalakshmi ashtakam,lakshmi,god surya,Mahalakshmi ashtakam in telugu pdf,Mahalakshmi ashtakam telugu lyrics,Mahalakshmashtakam,Mahalakshmi ashtakam meaning
స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమో స్తుతే

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమో స్తుతే

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

తేకకాలే పఠే న్నిత్యం మహాపపావినాశనమ్‌
ద్వికాలం యః పఠే న్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠే న్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా
Page 1
 

అష్టకాలు