Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Shivastakam

శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశాన మీడే

గళే దండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగై ర్విశాలం
శివం శంకరం శంభు మీశాన మీడే

ముదా మాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభు మీశాన మీడే

వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభు మీశాన మీడే

గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహమ్
గిరౌ సంస్థితం సర్పహారం సురేశం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశాన మీడే
shivastakam,శివాష్టకం,sivastakam,shivastakam in telugu,shivastakam in telugu script,shivastakam pdf,sivastakam in telugu,siva,god siva,shivashtakam in telugu download
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానం
బలీవర్దయానం సురాణాం ప్రదానం
శివం శంకరం శంభు మీశాన మీడే

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం
శివం శంకరం శంభు మీశాన మీడే

హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభు మీశాన మీడే

స్తవం యః ప్రభాతే నర శ్శూలపాణేః
పఠేత్‌ సర్వదా భర్గసేవానురక్తః
స పుత్రం ధనం ధాన్యమిత్రే కళత్రం
శివం శంకరం శంభు మీశాన మీడే
Page 1
 

అష్టకాలు