»
|
మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి. |
»
|
మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. |
»
|
మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. |
»
|
మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే కొంచేం ఉపశమనం లభిస్తుంది. |
|
»
|
కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది. |
»
|
మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి. |
»
|
నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటీమలు రాకుండా చూసుకోవచ్చు. |
»
|
మొటిమలు ఉన్నయి కదా అని ఏక్రిం బడితే ఆక్రిం రాసేయకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. |
»
|
టమోటాపండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. |
»
|
కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. |
»
|
మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తెనె,చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లైచేస్తే మొటిమలు తగ్గుతాయి. |
»
|
మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు. |