|
Lips beauty tips in telugu
|
పెదవులు పగులుతున్నాయా ?
|
అందమైన పెదవులు మగువకు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి.అయితే శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే మీ పెదవులు గులాబీరేకుల్లా సుతారంగా ఉంటాయి. |
»
|
పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి. |
»
|
గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి. |
|
»
|
పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి. |
»
|
మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. |
|
|
Page 1
|
|
|
|