»
|
అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. |
»
|
కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. |
»
|
తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. |
|
»
|
గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. |
»
|
కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు. |
»
|
కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి. |
»
|
రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది. |
»
|
అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు. |
»
|
కళ్ళకు మేకప్ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.వీటిపై ఉండే దుమ్ము,ధూళీ వల్ల మీ కళ్ళకు ఇంఫెక్షన్ రావచ్చు. |
»
|
ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి. |