41
|
అర్థబలం కంటే, అంగబలం ఎక్కువ |
42
|
అనగా అనగా రాగం తినగా తినగా రోగం |
43
|
అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు |
44
|
అరచేత్తో సూర్యుని కిరణాలు ఆపలేవు |
45
|
అయిన పెండ్లికి మేళమా? |
46
|
అర్థరాత్రి మద్దెల దరువు |
47
|
అసలు కంటే వడ్డీ మిన్న |
48
|
అసలుకే ఎసరు పెట్టినట్లు |
49
|
అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో |
50
|
అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే |
51
|
అరిచే కుక్క కరవదు |
52
|
అబద్ధము ఆడితే అతికినట్లుండాలి |
53
|
అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ |
54
|
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? |
55
|
అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ |