|
1
|
ఆరోగ్యమే మహాభాగ్యం |
|
2
|
ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు |
|
3
|
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు |
|
4
|
ఆకారపుష్టి నైవేద్యనష్టి |
|
5
|
ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట |
|
6
|
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు |
|
7
|
ఆకాశానికి హద్దే లేదు |
|
8
|
ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు |
|
9
|
ఆ తాను ముక్కే |
|
10
|
ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు |
|
11
|
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు |
|
12
|
ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు |
|
13
|
ఆస్తి మూరెడు ఆశ బారెడు |
|
14
|
ఆదిలోనే హంసపాదు |
|
15
|
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ |
|
16
|
ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె |
|
17
|
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి |
|
18
|
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు |
|
19
|
ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం |
|
20
|
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు |
|
21
|
ఆశకి అంతం లేదు |
|
22
|
ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం |