|
Karigipoyina kaalamla
|
కరిగిపొయిన కాలంలా..
|
కరిగిపొయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపొతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకిష్టమయిన గతం
ఆగిపోదెన్నడూ వర్తమానం
మరెందుకు తిరిగిరానివాటి గురించి నీకెందుకింత ఆరాటం
అనుభవించు కష్టమయినా నష్టమయినా ఈ జీవితం. |
|
|
|
|